<?xml version="1.0" encoding="UTF-8"?><song><title>పోదాము పోదాము</title>
<lyrics>[C1]
   పోదాము పోదాము పయన మవుదాము
   సువార్త చెప్ప పోదాము (2)
   అక్కడి పోదాం ఇక్కడి పోదాం ఎక్కడ
   పోదాము సువార్త చాటింప సాగిపోదాము (2)

[V1]
 ఆ జాతి ఈ జాతి ఎజాతండి
 పరిశుద్ధతే మన సొంత జాతండి // పోదాము //

[V2]
 ఆ ఊరు ఈ ఊరు ఏ ఊరండి
 కానాను దేశమే మన దేశ మండి // పోదాము //

[V3]
 ఆ రక్తము ఈ రక్తము ఏ రక్త మండి
 క్రిేస్తేసు రక్తమే పాపం బాపండి (2) // పోదాము //</lyrics>
<hymn_number>222</hymn_number>
</song>